back

అరవింద సమేత పై రాంచరణ్ రివ్యూ



Share via:

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ప్రేక్షకాదరనతో అద్బుత విజయం సాదించింది.

ఈ చిత్రం ప్రేక్షకులు, విశ్లేశాకులతో పాటు టాలీవుడ్ ప్రముఖలను కూడా ఆకట్టుకుంది.

ఇటివల ఈ చిత్రం చూసిన మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ అరవింద సమేత గురించి మాట్లాడుతూ...

ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ అద్బుత ప్రదర్శన చేసాడని, త్రివిక్రమ్ గారు తన శైలిలోని అద్బుత డైలాగులతో ఈ చిత్రాన్ని అత్యద్బుతంగా చిత్రీకరించారని కొనియాడాడు.

ఇంకా ఈ చిత్రం గురించి చెర్రీ ఏమన్నాడో మీరే చదవండి...

Tags : Mega Power Star, Ram Charan, Aravindha Sametha

Write a comment ...
Post comment
Cancel