back

రాంచరణ్ తదుపరి సినిమా ఎవరితో అంటే...



Share via:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాతో చాల బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల చెయ్యబోతున్నారు.

అలాగే రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్, రాంచరణ్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రం పనులు చాకచక్యంగా నడుస్తున్నాయి. ఈ సినిమా గురించి రోజుకో కొత్త కబుర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ రెండు సినిమాలు కాక రాంచరణ్ తన తదుపరి చిత్రన్ని ఎవర్తో చెయ్యాలో ముందే నిర్నయిన్చేసుకున్నాడoట. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో కే.ఎస్ రామారావు గారి నిర్మాణంలో చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు స్వయంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 'తేజ్ I Love U' ఆడియో లాంచ్ లో వెల్లడించారు.

ఈ విషయానికి సంబంధించి చిరంజీవి గారు ఏమన్నారో క్రింది లింక్ లో మీరే చూడండి...

రాంచరణ్ తదుపరి చిత్రానికి నిర్మాత ఈయనే - చిరంజీవి

Tags : Ram Charan Next Movie After #RRR Movie, Mega Power Star,

Write a comment ...
Post comment
Cancel