back

ప్రేమికులకు రాంచరణ్ సందేశం ..



Share via:

నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా రాంచరణ్-ఉపాసనలు ఆనందంగా గడిపారు. ఈ సమయంలో ట్విట్టర్ లో ఆక్టివ్ గ ఉండే ఉపాసన ప్రేమ గురించి రాంచరణ్ ఏమన్నాడో అభిమానులతో పంచుకుంది.


ప్రేమ గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. మిస్టర్ సి మాటల్లో చెప్పాలంటే... `ప్రేమలో పడొద్దు.. ప్రేమతో ఎదుగు` అని అంటారని ఉపాసన చేసిన ట్వీట్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది.

అలాగే పొద్దునే లైట్ బ్రేక్ఫాస్ట్ అంటూ... ఆ ఫొటోస్ ని కూడా పోస్ట్ చేసింది ఉపాసన. ఆ ట్వీట్ల ని కింద చూడండి.

Tags : Ram charan, Upasana, Valentines day special

Write a comment ...
Post comment
Cancel