back

చరణ్ కి జాతీయ అవార్డు రావచ్చు - రత్నవేలు



Share via:

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రం గురించే చర్చలు నడుస్తున్నాయి. గత నెల రోజులుగా చూస్తూవుంటే... యుట్యూబ్ లో రంగస్థలం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్, వీడియోలతో మొత మొగిపోయింది.

ఈ సినిమాకి సినిమాతోగ్రాఫెర్ అయిన రత్నవేలు తన రీసెంట్ ఇంటర్వ్యూ లో రాంచరణ్ గురంచి చెప్తూ “ ఈ సినిమాలో రాంచరణ్ నటన తమిళ యాక్టర్ ధనుష్ ని తలపిస్తుంది, అతనికి లాగానే రాంచరణ్ కి కూడా ఈ సినిమాకి జాతీయ అవార్డు రావచ్చు” అని చెప్పారు.

ఇప్పటికే ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు కూడా ఇదే విధంగా “రంగస్థలం కి అవార్డ్స్ రాకుంటే అది అన్యాయమే అని చెప్పారు”, ఎంతమందికి ఈ సినిమా అవార్డ్స్ తెస్తుందో రేపు సినిమా ఒక ఆట పదగాఎన్ అర్థమవుతుంది.

"రామ్ చరణ్ కి చిరంజీవి గారికి తేడా అదే - రత్నవేలు"

Tags : Ram Charan, Mega Power Star, Rathnavelu on Ram Charan, Rangasthalam

Write a comment ...
Post comment
Cancel