back

ఇప్పుడున్న స్టార్స్ లో అందరికంటే బిజీగా ఉన్న రామచరణ్...



Share via:

ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఒక స్టార్స్ అని చెప్పుకునేవాళ్ళు ఒక అరడజను మంది ఉంటారు. అందులో అందరికంటే బిజీగా ఎవరున్నారు అంటే వినిపించే ఒకే ఒక పేరు రామచరణ్. ఈ వేసవి లో వచ్చిన రంగస్థలం తర్వాత రామచరణ్ చాల బిజీ అయిపోయాడు అది ఎలా అంటే

బోయపాటి తో వినయ విదేయ రామ షూటింగ్ లో ఉన్న రామచరణ్, వీలుచిక్కినప్పుడల్లా తన సమయాన్ని తను నిర్మిస్తున్న ‘సైరా’ సినిమా కోసం కేటాయిస్తున్నాడు, పై రెండు సినిమాలు పూర్తి అవ్వకముందే రాజమౌళి RRR కూడా స్టార్ట్ అవ్వడం అదే సమయంలో చిరంజీవి - కొరటాల కాంబో లో వచ్చే సినిమా కథా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇలా నాలుగు సినిమాలతో సమయం అనేదే లేకుండా గడుపుతున్నాడంట రామచరణ్.


మరి ఇవి కాక ఇంకా అఖిల్ తో కూడా ఒక సినిమా నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు, ఇక అది కూడా కన్ఫర్మ్ అయితే ఇక రామచరణ్ ఒక సంవత్సరం పాటు ఎవ్వరికీ దొరకడేమో..

Tags : Ramcharan, Boyapati, RRR, Vinaya Vidheya Rama

Write a comment ...
Post comment
Cancel