back

అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ "అతిధి"



Share via:

వరుణ్ తేజ్ నటిస్తున్న అంతరిక్షం చిత్రం ఈ నెల 21వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 18వ తేదీన జరగనుంది.

అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎవరు వస్తారు అని కొద్ది రోజులుగా మెగా అభిమానుల్లో చర్చ మొదలయింది. మెగాస్టార్ చిరంజీవే ఈ వేడుకకి అతిధిగా వస్తారు అని కూడా టాక్ వచ్చింది. కానీ...


అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతునట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరి మన మెగా పవర్ స్టార్ గ్రేస్ చేస్తున్న ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.

వినయ విధేయ రామ: 2వ సాంగ్ తస్సాదియ్యా


Tags : Antariksham Pre Release Event, Varun Tej, Ram Charan

Write a comment ...
Post comment
Cancel