back

చరణ్ ఒక మంచి మిత్రుడు - జూ.ఎన్టీఆర్



Share via:

రాంచరణ్ మరియు జూ.ఎన్టీఆర్ లు ఎంత మంచి స్నేహితులు అనేది వాళ్ళు కలిసినప్పుడు తీసుకుంటున్న ఫోటోల ద్వారా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ సినిమా రిలీజ్ సందర్బంగా మీడియా కి ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎన్టీఆర్, తమ స్నేహం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

అవ్వి ఏంటంటే ...
రాంచరణ్ నాకు చాల మంచి మిత్రుడు. చరణ్ కాబట్టే రాజమౌళి తీస్తున్న మల్టిస్తారెర్ కి ఒప్పుకున్నాను.

మహేష్-చరణ్ లతో కలిసి ముగ్గురు హీరోల సినిమా తీస్యడానికి సిద్ధం అంటూ ఎన్టీఆర్ వాళ్ళ మధ్యన ఉన్న స్నేహాన్ని అద్భుతంగా చెప్పేసాడు.

Tags : Mega Power Star, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel