back

15 లక్షలు విరాళం ఇచ్చి తన గొప్ప మనుసు మరో సారి చాటిన రాంచరణ్



Share via:

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఎ విధంగా అయితే కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆధుకుంటారో అలాగే రాంచరణ్ కూడా కష్టం అని వచ్చిన వాళ్ళని తనకు చేతనైనంతలో ఆదుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు దాత్రుత్వంలో కుడా మెగా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. చాల మంది రాంచరణ్ జాలి హృదయం గురించి చెప్పగా విన్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాము.

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం ప్రోగ్రాంలో పాల్గొన్న రాంచరణ్, బాబ్జి అనే మామూలు మధ్య తరగతి వ్యక్తి 20 సంవత్సరాల నుంచి నడుపుతున్న అనాథ ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం కావాల్సిన స్థలం కొనడానికి 15 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే ఆశ్రమంలోని వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలైన అపోలో హాస్పిటల్ లో ఫ్రీ ట్రీట్మెంట్ కి చెప్తాను అని హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మనసున్న చాల మంది ముందుకు వచ్చి తన జీవితాన్నే కాక తన కుటుంబాన్ని ఈ సేవకే చేసిన బాబ్జి గారికి సుమారు 5 లక్షల రూపాయల దాక సాయం చేసారు.

ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు....

ఫుల్ వీడియో మీకోసం ....

Tags : Ram Charan Donates 15 Lakhs in Memu Saitam Program

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details