back

రాంచరణ్ - బోయపాటి సినిమా విశేషాలు ...



Share via:

డి.వి.వి. దానయ్య నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్తో బోయపాటి శ్రీను తీస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ ఇప్పుడు విదేశీ యాత్రలో ఉంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించని అజర్ బైజాన్ లోని అందమైన ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో శురూ కానుంది.

ఇప్పటి వరకు తీసిన షూటింగ్లో ఆర్యన్ రాజేష్ - రాంచరణ్ మధ్యన వచ్చిన సన్నీవేషాలు మనసుని హత్తుకునేల అధ్బుతంగా వచ్చాయి అనేది సినిమా యూనిట్ నుంచి వినపడిన విశేశం.

ఇప్పటివరకు పేరు పెట్టని ఈ సినిమా టైటిల్ ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నారు.

Tags : Ram Charan Boyapati Srinu Movie Title Release Date, Mega Power Star, RC12

Write a comment ...
Post comment
Cancel