back

రాంచరణ్ సినిమా విదేశి షెడ్యూల్ ...



Share via:

‘రంగస్థలం’ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దానయ్య నిర్మాణంలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. మొన్నటిదాకా హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు యూరప్ కు షిఫ్ట్ అయ్యింది.

యూరప్ లోని అజెర్ భైజాన్ దేశానికి టీమ్ ఇదివరకే చేరుకుంది. 25రోజుల పాటు సాగే సుదీర్ఘమైన షెడ్యూల్ కి ప్రిపేరయ్యారు. ఈరోజు నుంచే షూటింగ్ చేస్తున్నాం.. అంటూ ఆర్ సి 12 టీమ్ తాజాగా ప్రకటించింది. టీమ్ ఇక్కడ అదిరిపోయే భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారనే భావించాలి.

Tags : Ram Charan, Boyapari Srinu, RC12

Write a comment ...
Post comment
Cancel