back

చరణ్ కొత్త సినిమా విశేషాలు ...!



Share via:

రంగస్థలం సినిమా ఘన విజయం సాధించిన ఆనందం నుంచి బయటికి వచ్చి పోయిన వారమే చరణ్ బోయపాటి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అప్పటికే హీరో లేకుండా రెండు షెడ్యూల్లు అయిపోచేసిన బోయపాటి ఇక హీరో ఉండే ముఖ్య సనివేశాలను తీస్తున్నారు.

నిన్నటితో ఇంటర్వెల్ కి ముందు వచ్చే కీలక సన్నివేశం ఒకటి పూర్తి చేసారు.

జయ జానకి నాయక తో అనుకున్నంత విజయం సాధించలేకపోయిన బోయపాటి ఈ సినిమాలోని ప్రతి విషయాన్ని చాల జాగ్రత గా తీస్తున్నాడు అని యూనిట్ వర్ఘాలు చెబ్తున్నాయి. ఎప్పుడు భారీగా నటులతో సినిమాలు తీసే బోయపాటి ఈ సినిమాలో కూడా పేరున్న నటులను తీసుకున్నారు, హీరోయిన్ గా కైరా అద్వాని, ముఖ్య పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, స్నేహ, హీరో ప్రశాంత్ తదితరులు. ఈ సినిమా నిర్మాతగా డి.వి.వి. దాన్నయ్య తీస్తున్నాడు.

Tags : Ram Charan, Mega Power Star, Boyapati Sreenu, RC12

Write a comment ...
Post comment
Cancel