back

మరోసారి రాంచరణ్ గుర్రపుస్వారీ...!



Share via:

ఈ రోజు సాయంత్రం యూసఫగూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్న ‘వినయ విదేయ రామ’ సినిమాకి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు బయటికి వచ్చాయి. అందులో మొదటి సారిగా అజార్బైజాన్ లో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా నిలిచినా ఈ బోయపాటి సినిమా లో రామచరణ్ మరోసారి గుర్రపు స్వారి చేయబోతున్నాడు.


అజార్బైజాన్ లో తీసిన ముఖ్యమైన సన్నివేశాలలో గుర్రాల రేస్ మరియు అదే సంధర్బంలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయంట. ఇవి చాల బాగా వచ్చాయని, ఇది సినిమాకి పెద్ద అసెట్ అవుతుందని సినిమా యూనిట్ తెలియచేస్తుంది. చూద్దాం మరి చిన్నప్పటి నుంచి హార్స్ రైడర్ అయిన రాంచరణ్ ఈ సినిమాలో మగధీర మించిన గుర్రపు ఫైట్ చేస్తాడేమో...

Tags : Vinaya Vidheya Rama, Ram Charan

Write a comment ...
Post comment
Cancel