back

ఫొటోస్ : యాక్షన్ మోడ్ లో రాంచరణ్ @వైజాగ్



Share via:

అజర్బైజాన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చేసిన #RC12 టీం ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ లో బిజీ గ ఉంది. ఈ షెడ్యూల్ లో భాగంగా చరణ్.. ఇతర ఫైటర్ల పై బోయపాటి శ్రీను ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడట. దీనికి సంబంధించిన రెండు ఆన్ -లొకేషన్ స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రఫ్ అండ్ టఫ్ అవతారంలో ఉన్న చరణ్ ఒక కొత్త రకం ఆయుధంతో రౌడీల పని పడుతున్నాడు.  బోయపాటి సినిమాలంటేనే రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి.  ఈ సినిమాలో కూడా అదే స్టైల్ లో చరణ్ కోసం భారీ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టున్నాడు.
ఆ ఫోటోలు మీ కోసం ..

rc12 movie shooting photos of ram charan

Tags : RC12, Ram Charan, Mega Power Star

Write a comment ...
Post comment
Cancel