back

తెలంగాణలో టి.ఆర్.ఎస్ విజయం పై రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా?



Share via:

నిన్న వచ్చిన తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు కె.సి.ఆర్ టీంకి ఘన విజయాన్ని అందించాయి. ఈ ఫలితాలతో సినీ ప్రముఖులు తమ శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కె.టి.ఆర్ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాదించిన తరువాత రామ్ చరణ్ కె.సి.ఆర్, కె.టి.ఆర్ హరీష్ రావు ని మెచ్చుకుంటూ ఈ విధంగా పోస్ట్ చేసారు.


Tags : Ram Charan, TRS Party, General Elections 2018

Write a comment ...
Post comment
Cancel