back

బాబాయ్ పవన్ తోనే నేను - రాంచరణ్



Share via:

నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పిన రాంచరణ్ అందులో బాగంగా తన బాబాయ్ పొలిటికల్ విషయాల గురించి కూడా మాట్లాడారు. అవేంటంటే...
“రాజకీయంగా ముందుకు వెళుతున్న పవన్‌ కల్యాణ్‌ బాబాయికి కుటుంబపరంగా అన్నివిధాలుగా సపోర్ట్‌ ఉంటుంది. ప్రజారాజ్యం అప్పుడు బాబాయి నన్ను ఇప్పుడే క్యాంపెయిన్‌ చేయవద్దు అన్నారు. ఇప్పుడు ఆయన వెనకాల మేము ఉన్నాం. ఆయన పిలుపు ఇస్తే ఒక సెకను కూడా ఆలోచించకుండా ఆయన కోసం ప్రచారం చేస్తాం. ఆయన నుంచి ఆ ఆదేశం కోసం ఎదురుచూస్తాం.”

“ఇప్పుడు జనసేన పోరాట యాత్రలో ఆయన పడుతున్న కష్టం కంటే జనాలు పడుతున్న కష్టాలు ఎక్కువ, అందుకే ఆయన చేస్తున్న పనికి మా అందరి సపోర్ట్ ఉంటుంది. ఆయన ఎప్పుడు రమ్మన్న ఆయనతో నడవడానికి నేను సిద్ధం”

Tags : Mega Power Star, Ram Charan, Happi Mobiles, Power Star, Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel