back

ఆర్.ఆర్.ఆర్ లో మీరు ఊహించని పాత్ర చెయ్యబోతున్న - రాహుల్ రామకృష్ణ



Share via:

అర్జున్ రెడ్డి ఫేం 'రాహుల్ రామకృష్ణ' ఒక్కసారిగా చాల బిజీ స్టార్ అయిపోయాడు. తన పెర్ఫార్మన్స్, క్రేజ్ చుసిన రాజమౌళి తన తదుపరి చిత్రమైన ఆర్.ఆర్.ఆర్ సినిమాకి తీసుకున్నాడు.

అయితే ఈ చిత్రంలో తనది కామెడీ పాత్ర మాత్రమె కాదని, తన క్యారెక్టర్ కి ఒక మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉందని, అది మీకు చాల నచ్చుతుందని రాహుల్ రామకృష్ణ ఇటివల ఒక మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఇక ఈ చిత్రం గురించి ఇంతకు మించి చెప్పలేనని, ఎందుకంటే నాకు కూడా రాజమౌళి కొంచెమే చెప్పాడని వెల్లడించాడు.


మెగా - నందమూరి కలయికలో మెగా ముల్తిస్తార్రార్ గ తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ లు హీరోలుగా డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకదీరుడు రాజమౌళి 200కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నాడు.

ఇటివలే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండవ షెడ్యూల్ ని కూడా ఆరంబించాబోతుంది.


Tags : RRR Movie, Rajamouli, Rahul Ramakrishna, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel