back

అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ ఎక్కడంటే..?



Share via:

అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబో లో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట.

అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట. ఈ చిత్రంలో అల్లు అర్జున్ఇ, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నరు, ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు.

Tags : allu arjun, rashmika mandanna, pushpa, sukumar

Write a comment ...
Post comment
Cancel