back

బన్నీ పైకి తూటా పేల్చిన ప్రియ..



Share via:

హీరో పైకి తూటా పేల్చడం ఆ తర్వాత కన్ను గీటడంతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన మలయాళ కుట్టి ప్రియ వారియర్, ఇప్పుడు ఇంకో తూటాను మన అల్లు అర్జున్ పైకి పేల్చింది.


నిన్న సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రియా ప్రకాష్ వారియర్- రోషన్ జంట ఎంతో ముచ్చటగా కనిపించారు. లవర్స్ డే టీమ్ ని బ్లెస్ చేసేందుకు మల్లూ అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ప్రియా ప్రకాష్ రోషన్ సహా ఒరు ఆధార్ లవ్ టీమ్ అల్లు అర్జున్ పై తమకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇక టీజర్ లో ఉన్నగన్ ఫైరింగ్ ఎపిసోడ్ ని ఈ వేదిక వద్ద ప్రియా రిపీట్ చేయడం అహూతుల్ని రంజింపజేసింది. ప్రియా ప్రకాష్ బన్నికి గురి పెట్టి గన్ షూట్ చేసింది. బన్ని కోసమే ప్రియా ఆ బుల్లెట్టు దాచుకుంది..! అంటూ అలీ క్రియేట్ చేసిన ఫన్ ఆకట్టుకుంది. ఆ వీడియో మీ కోసం ..

Tags : Allu Arjun, Priya Prakash varrier, Lovers Day Audio Launch

Write a comment ...
Post comment
Cancel