back

చిరు ఇంట్లో పవన్ ఫ్యామిలీ



Share via:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో సహా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి పూల బొకేతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చుసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

pawan kalyan at chiranjeevi home for chiranjeevi 63rd birthday celebrations pawan kalyan at chiranjeevi home for chiranjeevi 63rd birthday celebrations

Tags : Pawan Kalyan Chiranjeevi Latest Photos

Write a comment ...
Post comment
Cancel