back

అమ్మవారి దీక్ష స్వీకరించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్



Share via:

జనసేన పోరాట యాత్రలో ప్రస్తుతం పోలవరంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల మొద‌టి రోజు కావ‌డంతో అమ్మ‌వారి దీక్ష‌ను స్వీక‌రించారు.

ఈ ఉదయం ప‌ట్టిసీమ‌లోని చారిత్రాత్మ‌క శ్రీ భ‌ద్ర‌కాళీ స‌మేత వీరేశ్వ‌రస్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకున్న జనసేన అధినేతకి ఆల‌య సిబ్బంది మేళ‌తాళాల‌తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్బంగా చాతుర్మాస దీక్ష చేప‌ట్టే పవన్ కళ్యాణ్... జనసేన పోరాట యాత్ర నేపద్యంలో కేవలం 9 రోజుల దీక్షను మాత్రమె చేపట్టారు. అంటే ఈరోజు నుండి విజయదశమి వరకు పాలు పళ్ళు మాత్రమె తీసుకోనున్నారు పవన్.

Tags : Pawan Kalyan, Janasena, Navaratri Deeksha

Write a comment ...
Post comment
Cancel