back

రేపు అతిపెద్ద జాతీయ జెండా ఎగరవేయనున్న పవన్ కళ్యాణ్



Share via:

భారతమాత ముద్దు బిడ్డ...
తన ప్రతి ప్రసంగానికి ముందు భారత్ మాతాకీ జై... అని నినదించే దేశ భక్తుడు జనసేనాని పవన్ కల్యాణ్ గారి చేతుల మీదుగా హైదరాబాదులోని NTR STADIUM లో 122 అడుగుల పొడవు 183 అడుగుల వెడల్పు... ఉన్న ప్రపంచంలోనే పెద్దదైన భారత దేశ జాతీయ పతాకంను ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం..

కలెక్షన్స్: నా పేరు సూర్య... 4 డేస్ కలెక్షన్స్

ట్రెండింగ్: పవన్ కళ్యాణ్ ఫాన్స్ పైన పడిన రాంగోపాల్ వర్మ

1857 లో మే 10న భారత దేశ స్వాతంత్రోద్యమములోని ప్రధమ ఘట్టమైన సిపాయిల తిరుగుబాటును మరొక్కసారి భారత దేశ ప్రజలకు గుర్తుచేసి జాతీయ సమైక్యతను చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క దేశ భక్తుడు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ గారి అభిమానులు తప్పనిసరిగా హాజరవుతారని ఆశిస్తున్నాం అని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

Tags : Pawan Kalyan, JanaSena, World's Largest Indian National Flag, Power Star

Write a comment ...
Post comment
Cancel