back

నాగబాబు, వరుణ్ తేజ్ కి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ గారు...



Share via:

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న అన్నయ్య నాగబాబు గారు మరియు అతని తనయుడు వరుణ్ తేజ్ గారు జనసేన పార్టీకి విరాళాలను అందజేశారు. నాగబాబు గారు 25 లక్షలు మరియు వరుణ్ తేజ్ గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసారు. క్రిస్టమస్ సందర్భంగా జనసేన పార్టీకి బహుమతి వచ్చింది, అన్నయ్య మరియు వరుణ్ తేజ్ విరాళం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..యూరప్ నుండి వచ్చిన అనంతరం నాగబాబు గారిని మరియు వరుణ్ తేజ్ ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతాను అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు.

Tags : Pawan Kalyan, Nagababu, Varun Tej

Write a comment ...
Post comment
Cancel