back

గాజు గ్లాసు కేటాయించినందుకు ధన్యవాదములు - శ్రీ పవన్ కళ్యాణ్ గారు



Share via:

ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ నిర్ణయం పట్ల జనసైనికులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సంఘానికి ధన్యవాదములు తెలిపారు.

వ్యక్తిగతంగా గాజు గ్లాసు తో నాకు చిన్నప్పటి నుండి అనేక జ్ఞాపకాలు ఉన్నాయి, సామాన్యుడి గుర్తింపుకి ప్రతీకగా మన దేశంలో గాజు గ్లాసు ఉంటుందని ట్విట్టర్ ద్వారా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

Tags : Pawan Kalyan, Glass Symbol, Janasena Party, Election Commission

Write a comment ...
Post comment
Cancel