back

పవన్ ను ఎదుర్కొలేకనే కుట్ర పన్నినారా ..!



Share via:

పవన్ కళ్యాణ్ అనే పేరు తెలుగు ప్రజలకు ఎవ్వరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి తన కృషితో అంచెలంచెలుగా ఎదిగీ తనకంటూ ఒక సముద్రం లాంటి అభిమాన ఘనాన్ని సంపాదించిన ఒక సూపర్ స్టార్. ఇదంతా ఒక ఎతైతే తన నడవడిక, పక్క వాళ్ళ పైన జాలి హృదయం, ఎ విషయం పైన అయిన ఎవ్వరినైన ఎదిరించే గుణం, ఇవన్ని కలిసి పవన్ ని ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. తెలుగు ప్రజల హృదయాలలో ఒక రకమైన చల్లటి అలజడి లాటివాడు పవన్ కళ్యాణ్. కానీ రాజకీయాల్లో ఆయన పూర్తి జీవిత కాలం కేటాయించాలని నిర్నయిన్చాడో అప్పటి నుంచి ఆయన పైన ఎదురు దాడి మరియు పక్కా కుట్రలు మోదులయ్యాయి. వీటిపైన ఒక సీనియర్ జర్నలిస్ట్ సాయి విశ్లేషణ...


Tags : Pawan kalyan

Write a comment ...
Post comment
Cancel