back

26 నుండి మొదలుపెట్టనున్న పవన్ కళ్యాణ్



Share via:

జనసేన ప్రజా పోరాట యాత్ర కి విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఈ నెల 26 నుండి తిరిగి మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని జనసేన ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి గారు తెలియజేసారు.

janasena press note

Tags : Pawan Kalyan, Janasena Porata Yatra, Visakhapatnam

Write a comment ...
Post comment
Cancel