back

ఆ చానళ్లను బాయ్ కాట్ చేయండి - పవన్ కళ్యాణ్



Share via:

మీడియా పైన పవన్ కళ్యాణ్ మళ్ళి విరుచుకుపడుతున్నారు, ఏకంగా కొన్ని మీడియా సంస్థలను బాయకాట్ చేయాల్సిందిగా అభిమానులకు పిలుపు ఇచ్చినారు. ఆయన ఏమ్మన్నారంటే “మన తల్లీ చెల్లెళ్లను కుమార్తెలను రేటింగుల కోసం అసభ్యంగా చూపిస్తున్న కొన్ని మీడియా చానెళ్లను బహిష్కరించాలని జన సైనికులకు పవన్ పిలుపు నిచ్చారు. అంతేకాకుండా ఒక నిస్సహాయురాలైన చెల్లెలిపై వ్యాపారం చేయాలని.... నగ్నత్వం వంటి వాటిని చూపించి వ్యాపారం చేయాలని భావిస్తోన్న ఆ చానెళ్లను బహిష్కరించాలని పవన్ పిలుపునిచ్చారు.”

ఆ మీడియా ఏంటంటే - ముఖ్యంగా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, మహా న్యూస్ మరియు టీవీ5




Tags : Pawan kalyan on Media, Pawan Kalyan in Film Chamber, Mega Family in Film Chamber

Write a comment ...
Post comment
Cancel