back

ఉద్దానం కిడ్నీ భాధితుల ఆరోగ్య పరిరక్షణకై రేపు పవన్ కళ్యాణ్ దీక్ష



Share via:

శ్రీకాకుళం జిల్లాలో జన పోరాట యాత్రలో భాగంగా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఉద్దానం కిడ్నీ భాధితుల ఆరోగ్య పరిరక్షణకై కొన్ని డిమాండ్లు పెట్టారు. వాటి పైన ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చారు. వెంటనే ఆరోగ్య మంత్రిని నిర్ణయించాలి అని ప్రధాన డిమాండు పెట్టారు. ఒక వేల ప్రభుత్వము దీని పైన రియాక్ట్ అవ్వకపోతే దీక్షకి కూర్చుంటాను అని కూడా చెప్పారు. ఆ మాట మీద నిలబెడుతూ రేపటి దీక్ష కోసం శ్రీకాకుళం పోలీసులకు పర్మిషన్ కోసం దరకాస్తు చేసారు. మరి పోలీసులు పర్మిషన్ ఇస్తార ఇవ్వర అనేది కూడా చూడాలి....

pawan kalyan porata deeksha jansena official press note pawan kalyan porata deeksha jansena official press note pawan kalyan porata deeksha jansena official press note

Tags : pawan kalyan porata deeksha, janasena party, srikakulam, uddhanam kidney disease

Write a comment ...
Post comment
Cancel
Pen
2018-05-26 22:13:55

G


Reply
Post comment
Cancel