back

రేణు దేశాయ్ నిశ్చితార్థం పై పవన్ కామెంట్



Share via:

రెండో పెళ్లి వార్తతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులని షాక్ కి గురిచేసిన రేను దేశాయ్ పై పవన్ అభిమానులు కొందరు ఆగ్రహంగా ఉన్నప్పటికీ... పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందించడం గమనర్హం .

ఇటివలే తన ఎంగేజ్మెంట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ తన రెండో పెళ్లి వార్తని లోకానికి చెప్పిన రేను దేశాయ్ నిర్ణయం పై తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ...

ఆనందంగా కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధమైన శ్రీమతి రేణు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.రేణు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి, ఆమెకి మరింత శాంతి చేకూర్చాలని కోరుకుంటున్న... అని అన్నారు.

Tags : pawan kalyan on renu desai second marriage and engagement

Write a comment ...
Post comment
Cancel