back

చాలా ఆలోచించాకనే చరణ్ ని పిలుస్తా - పవన్ కళ్యాణ్



Share via:

గత పది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో జన పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా మీడియా తో సంభాషిస్తున్నారు. పవన్ పార్టీ తరఫున ప్రచారం చేయటానికి తాను సిద్ధమని, బాబాయ్ పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించనని చెర్రీ ఈ మధ్య తో మీడియా తో వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా పవన్ ఇలా స్పందించారు.

“రాజకీయాలకు సంబంధించి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతున్నాను. తాను ఎవరిని ప్రత్యేకంగా పిలవనని, తన కుటుంబం అయినా సరే ఇష్టపడే రావాలే తప్పించి.. తాను పిలవనని, తన తరఫు ప్రచారం చేయటానికి వచ్చినా... ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొన్న తర్వాతే రమ్మని చెబుతాను.”

Tags : Pawan Kalyan, Ram Charan, Janasena

Write a comment ...
Post comment
Cancel