back

మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం



Share via:

ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు కావాలని జనసేన పార్టీ మీద అతిగా ప్రవర్తిస్తున్నారు. లేనిపోని మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారిపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు.

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన ఆ పార్టీ తో కలుస్తుంది,యీ పార్టీ తో కలుస్తుంది అని కొందరు అంటే! కలవడం ఏంటి? సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు; మనకి ఎ పార్టీ అండ దండా అక్కర్లేదు, “మన బలం జనం..చూపిద్దాం ప్రభంజనం" అంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు.

Tags : Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel