back

వీడియో: చిన్నారి రేవతిని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్



Share via:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రేవతిని చూసి చలించిపోయారు. తనని కలుసుకున్న జనసేనాని ఆ చిన్నారి కోరికని తీర్చింది. పవన్ కళ్యాణ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడం తో పాటు వాళ్ళకి ఆర్ధిక సాయాన్ని అందించారు.

Tags : Pawan Kalyan Met Child Revathi, JanaSena Party

Write a comment ...
Post comment
Cancel