back

పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు : ఒక సామాన్య మహిళ



Share via:

పవన్ కళ్యాణ్ జనాల్లోకి పోరాట యాత్ర పేరుతో వచ్చి 15 రోజులు అవుతోంది....ఎక్కడ చూసిన తనకే సాధ్యమైన నడవడిక, ఒక కొత్త తరం రాజకీయం వైపు మనం అడుగులు వేస్తున్నామా అనే భావన అందరిలో కలిగిస్తూ ఎక్కడికక్కడ అందరిని ఆశ్చర్య పరుస్తూ సాగుతోంది పవన్ ప్రస్తానం. ఈ సందర్భంగా పవన్ లో జనం కోసం తాపత్రయం పడే నిజమైన నాయకుడిని చూసిన అంటున్న వైజాగ్ రత్నమాల గారి అభిప్రాయం క్రింద వీడియో లో ....

Tags : Pawan Kalyan A True Leader, Old Woman,

Write a comment ...
Post comment
Cancel