back

ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే ....!



Share via:

నిన్న రాత్రి జనసేన పోరాట యాత్ర లో బాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి సభ లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగిస్తూ చెప్పిన మాటలు అభిమానులను ఉర్రూతలించగా, సామాన్య ప్రజలను ఆలోచింప చేసాయి. ఆయన మాటలు అర్థం చేస్కొడానికి సామాన్య ప్రజలు చర్చించుకోవడం చూస్తుంటే ఆ మాటల ప్రభావం అర్థం అవుతుంది. మీ కోసం ఆ ప్రసంగం ...

దాని అర్థం ఏంటంటే

“రాహువు కొద్ది కాలం పట్టే గ్రహనానికే దేవుడు లేకుండా పోతాడా ....
మూర్కుడు ఒక సెకను ముళ్ళు ని ఆపితే కాలం తలకిందులు అవుతుందా ....
కుటిల నీతి తో ఏర్పడే కూటములకు అధికారం వచ్చినంత మాత్రాన విశ్వం నాశనం అవుతుందా ....
దారులు మూసినంతమత్రాన మనిషి కి జీవితం లేకుండా పోతుందా...
ఈ కష్టాలు కన్నీళ్లు కొంత కాలం మాత్రమే ...
పోరాడదాం ..పోరాడితే పోయేదేం లేదు వెధవ బానిస సంకెళ్ళు తప్పా....”

Tags : Janasena Porata Yatra, Bobbili, Pawan Kalyan, Janasena Party

Write a comment ...
Post comment
Cancel