back

యూరోప్ వెళ్ళిన పవన్ కళ్యాణ్



Share via:

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తన అమెరికా పర్యటనని ముగించుకొని వచ్చిన వెంటనే మళ్ళి యూరోప్ వెళ్ళారు. అయితే ఈ పర్యటన రాజకీయంగానో, జనసేన పరంగానో మాత్రం కాదు.

పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి యూరోప్ వెళ్లినట్టు సమాచారం. ఇటివల పవన్ కళ్యాణ్, అన్నా లేజేనోవలకు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే, అతనికి శంకర పవనోవిచ్ అని నామకరణం చేసారు. ఇప్పుడు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు జరిపించవలసి ఉండగా... పవన్ సతిమని కోరిక ప్రకారం ఈ క్రిస్టియన్ కాలంలో అవ్వి జరిపించడానికి యూరోప్ వెళ్ళారు.

యూరోప్ నుండి తితిగి రాగానే అమరావతిలోని జనసేన కార్యాలయంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

pawan kalyan europe trip with family

Tags : Pawan Kalyan, Europe, Janasena Party

Write a comment ...
Post comment
Cancel