back

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు...



Share via:

కరుణ, క్షమ, ఆనందంతో నిండిన ప్రేమను తోటివారికి అందించాలని ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయాలు.

ఆ దయామయుడు భూమిపైకి అడుగిడిన క్రిస్మస్ శుభ సమయాన క్రైస్తవ సోదరసోదరీమణులందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు. క్రీస్తు జీవితంలో, బోధల్లో ప్రతిఫలించిన సౌభ్రాతృత్వం, సుహృద్భావం, క్షమా గుణం, నిర్మలత్వంతో అందరూ మెలగాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

Tags : Pawan Kalyan Christmas wishes, Merry Christmas

Write a comment ...
Post comment
Cancel