back

అప్పుడే మొదలైన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు ...



Share via:

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమానులు అప్పుడే వేడుకలు మొదలు పెట్టేసారు. ఆ రోజు కోసం అప్పుడే తమ సోషల్ మీడియా ల పేజెస్ ల ప్రొఫైల్ ఫోటో కోసం ఒక ఇమేజ్ ని నిన్ననే రిలీజ్ చేసారు.

అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాంస్ లో అప్పుడే పవన్ కళ్యాణ్ బర్త్డే త్రెందింగ్ అవుతుండడం కూడా విశేషమే... ఇక ఆ రోజు కోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

దేనికి తోడు ఇప్పటివరకు పేరు పెట్టని రామచరణ్ - బోయపాటి సినిమా టైటిల్ ని సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ రోజు అభిమానుల సందడి ఎలా ఉంటుంది అనేది వేచి చూద్దాం.

Tags : Power Star Pawan Kalyan Birthday Mania, Power Star Pawan Kalyan CDP

Write a comment ...
Post comment
Cancel