back

మా అన్నయ్య సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడన్న విషయం నాకెప్పుడు చెప్పలేదు - పవన్ కళ్యాణ్



Share via:

నిన్న జరిగిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా థాంక్స్ మీట్ కి ముఖ్య అతిధిగ వచ్చిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...
మా అన్నయ్య నాగబాబు సినిమాలని నిర్మిస్తాడన్న విషయం నాకు ఇక్కడికి వచేవరకి తెలిదు, మా అన్నయ్య కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదంటూ అన్నాడు. పవన్ కళ్యాణ్ మరి అల్లు అర్జున్ గురించి ఎం చెప్పాడో మీరే చుడండి ఈ వీడియో లో...

Tags : Power Star, Pawan Kalyan, Nagababu, Mega Heroes, Allu Arjun, Naa Peru Surya Naa Illu India Thanks To India Meet

Write a comment ...
Post comment
Cancel