back

సాంగ్: పద పద | జనసేన కవాతు



Share via:

అక్టోబర్ 15న జరిగే జనసేన కవాతు కోసం జనసేన పార్టీ "పద పద" అనే పాటను చేయించింది. ఈ పాట జనసైనికులకు ఒక ఇన్స్పిరేషన్ ని ఇస్తుంది.

ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు సమకూర్చగా... రామజోగయ్య శాస్త్రి గారు రచన అందించారు. ఈ పాట మన జనసైనికుల కోసం...

Tags : Pada Pada Song, Janasena Kavathu, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel