back

మెగాస్టార్ తో మొదలు



Share via:

ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకులు Olive Sweets అధినేత శ్రీ దొరరాజు గారు గత 12సం,,లు నుండి కాలుష్య నివారణకై విశేష కృషి చేస్తున్నారు.

దానిలో భాగంగా ఇంత వరకు 5 లక్షలకు పైగా మట్టి వినాయక విగ్రహాలను జంట నగరాలలో ఉచితంగా పంపిణీ చేసారు.

ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా 50 వేల విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

మొదటి విగ్రహాన్ని ఈ రోజు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి అందజేసి, ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ దొరరాజు గారు పర్యావరణ కోసం చేస్తున్న విశేష కృషిని మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ప్రత్యేకంగా అభినందించారు.

Tags : Megastar Chiranjeevi, Clay Ganesh Idol, Olive Sweets Owner

Write a comment ...
Post comment
Cancel