back

మహేష్ కోసం ఎన్టీఆర్ ..చరణ్ ..?Share via:

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఏప్రిల్ 20న రిలీజ్ అవుతున్న సినిమా “భరత్ అనే నేను”, ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ మరియు ఆడియో విడుదల ఈవెంట్ ని ఈ నెల 7న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియం లో జరపనున్నారు.

ఇప్పుడు అందుతున్న ఒక బ్రేకింగ్ సమాచారం ఏంటంటే .. ఈ ఫంక్షన్ కి ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్స్ అతిధులుగా వస్తున్నారు అని ... వాల్లెవరంటే ఒకరు ఎన్టీఆర్ ఇంకొకరు రాంచరణ్. కొరటాల శివ ముందు సినిమా జనతా గ్యారేజ్ లో హీరో ఎన్టీఆర్ అవ్వడంతో కొరటాల పిలవగానే ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు అంటున్నారు. ఇక రాంచరణ్ మహేష్ మంచి స్నేహితులు అనేది మనకి తెలిసిందే , అందుకే చరం కూడా వస్తున్నారంట.

ఇదే నిజమైతే మనం ఒకే వేదిక పైన ముగ్గురు సూపర్ స్టార్స్ ని చూడవచ్చు. ఇది టాలీవుడ్ కి మంచి శుభపరిణామం.

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : NTR, Ram Charan, Mahesh Babu, Bharat Ane Nenu, Koratala Siva, Bharat Ane Nenu Pre Release Event, Bharat Bahiranga Sabha

Write a comment ...
Post comment
Cancel