back

సాయి ధరమ్ తేజ్ 'నో పెళ్లి' సాంగ్ ట్రేండింగ్ నెం.1



Share via:

‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో ఇప్పుడిప్పుడే తేరుకున్న తేజ్ ఆ తరహాలోనే ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి వీడియో సాంగ్‌ ‘నో పెళ్లి’ నితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. పెళ్లి చేసుకోవ‌ద్దు అంటూ సాగే ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లో వరుణ్ తేజ్, రానా కనిపించి ఆకట్టుకొవడంతో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రేండింగ్ నెం .1 ఉంది.

Tags : Sai dharam tej, Solo brathuke so better, No pelli, Rana, Varuntej

Write a comment ...
Post comment
Cancel