back

'సూర్యకాంతం' గా రానున్న నిహారిక



Share via:

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నటిస్తున్న తన తదుపరి చిత్రం సూర్యకాంతం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదల అయ్యింది.

నిహారిక బర్త్ డే సందర్బంగా జరిగిన ఈ ఈవెంట్ లో నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేసాడు.

alt="suryakantham movie first look"


రాహుల్ విజయ్, నిహారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రనిత్ బ్రనందపల్లీ తెరకేక్కిక్స్తున్నాడు. ఈ చిత్రాన్ని అమెరికా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ నిర్మిస్తుంది.

సరైన హిట్లు లేక ఎదురు చూస్తున్న నిహారిక కి ఈ చిత్రం మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుందాం.


Tags : Niharika Konidela, Suryakantham

Write a comment ...
Post comment
Cancel