back

నోరూరించే ఆవకాయ్ పచ్చడి చేసిన నిహారిక



Share via:

మెగా ప్రిన్సెస్ నీహారిక కొణిదెల మొదటిసారి ఆవకాయ పచ్చడి చేసిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్ల నోరూరించారు. ఈ సందర్భంగా నిహారిక వీడియోతో పాటు పోస్ట్ చేస్తూ.. ‘ప్రసిద్ధ ఆవకాయ పచ్చడిని మొదటి సంవత్సరం తయారు చేశాను. కొంత ముద్ద పప్పుతో సిద్ధంగా ఉండండి’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది

Write a comment ...
Post comment
Cancel