back

నిహారిక ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే ?



Share via:

కొన్ని వారాల క్రితం, మెగా డాటర్ నిహారికా కొణిదెల తన వివాహం గురించి సూచన ఇస్తూ తన కాబోయే భర్తను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటో పోస్ట్ చేసింది. నిహారికా త్వరలో చైతన్య తో వివాహం చేసుకోనున్నట్లు నాగా బాబు చెప్పారు.

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్య ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 13న చైతన్య మరియు నిహారికా నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం, కరోనావైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉన్నందున , వారు తమ కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుతున్నట్టు సమాచారం.వచ్చే ఏడాది పెళ్లి ఉండోబోతోందని తెలుస్తోంది.

Tags : Niharika Konidela, Venkat Chaitanya, Megastar

Write a comment ...
Post comment
Cancel