back

కాబోయే భర్తకు స్పెషల్ విషెస్ చెప్పిన నిహారిక



Share via:

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోనుంది వీరిద్దరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుంది. తనకి కాబోయే భర్తకు మెగా డాటర్ పుట్టిన రోజున నిహారిక స్పెషల్ విషెస్ చెప్పారు. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను నిహారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. ”ఒక నవ్వు గది మొత్తం వెలుగులు నింపుతుంది, కౌగిలింతలు ఇంట్లో ఉండేలా అనుభూతిని కలిగిస్తాయి. నవ్వు నా సంతోషమైన ప్రదేశానివి చై. ఇది మొదటిది మాత్రమే. ప్రతి విషయంలో నీకు ఉత్తమంగా జరగాలి. హ్యాపీ బర్త్‌ డే లవ్‌’ అని నిహారిక పేర్కొన్నారు. నిహారిక పోస్ట్‌పై స్పందించిన చైతన్య.. ”థ్యాంక్స్‌ నిహా.. జస్ట్‌ మేడ్‌ మై డే అగైన్‌‌” అని కామెంట్‌ పెట్టారు.

Tags : Niharika konidela, Chaitanya, Marriage

Write a comment ...
Post comment
Cancel