back

#RRR గురించి కొత్త కథలు



Share via:

రాజమౌళి ఏ ముహూర్తాన రాంచరణ్, ఎన్టిఆర్ లతో మల్టిస్తారెర్ ప్రకటించాడో అప్పటి నుంచీ కథ ఏమైన్దచ్చు అనే చర్చనే పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఇంకా కథ సిద్ధం అవ్వలేదు అని సినిమా వర్గాలు చెప్తున్నా రోజుకు ఒక కొత్త కథ బయటికి వస్తోంది. అందులో బలంగా వినిపిస్తున్న కథలు ఏంటంటే ...

ఈ సినిమా ఏంటో గాని రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని కథలు వినాలో ...!

Tags : RRR Movie New Stories, Ram Charan, NTR, SS Rajamouli

Write a comment ...
Post comment
Cancel