back

జనసేన గురించి అదరగొట్టే స్పీచ్ || నల్లమోతు శశిధర్



Share via:

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు తన పోరాట యాత్రని కొనసాగిస్తుండగా ఇంకో వైపు ఆ పార్టీ నిర్మాణం ఇలాంటి చది చప్పుడు కాకుండా జరుగుతోంది. ప్రతి జిల్లాలో కార్యకర్తల సమావేశాలు, దిశానిర్దేశం జరుగుతోంది. చాప కింద నీరుల సాగుతున్న ఈ వ్యవహరం అంతా పార్టీ కార్యదర్శకుల ఆధ్వర్యం లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల వివరాలను పవన్ కళ్యాణ్ ఎప్పటికపుడు ప్రతి రోజు ఉదయం పూట తెలుసుకుంటున్నారని, అక్కడి కార్యకర్తల అభిప్రాయాలని నోట్ చేసుకుంటున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. అయితే మే 31 న బెంగలూరు లో జరిగిన సమావేశం వీడియో ఒకటి మాత్రం అందరిని ఆకట్టుకుంతోంది. ఆ సమావేశంలో జనసేన సభ్యుడు నల్లమోతు శశిధర్ చేసిన ప్రసంగం ఒక ఊపు ఊపేలా ఉండడమే....అందుకే తప్పక చూడాల్సిన ఈ వీడియో మీ కోసం.....

Tags : Nallamothu Sasidhar, Janasena Bangalore Meeting, Janasena Party, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel