back

సైరా తో అన్నయ్య కి జాతీయ అవార్డు - నాగబాబు



Share via:

విదేశాల్లో ఉన్న కారణంగా ఈ సంవత్సరం చిరంజీవి జన్మదిన వేడుకలకు హాజారు కాలేకపోయిన మెగా బ్రదర్ నాగబాబు, తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేసారు. “అన్నయ్య కి ఇప్పటివరకు ఒక్కసారి కూడా జాతీయ అవార్డు రాకపోవటం చాల లోటు అనిపిస్తుంది, నేను సైరా సినిమా చూసాను, అద్భుతంగా వచ్చింది, ఈ సినిమాతో అన్నయ్య చిరంజీవి గారికి జాతీయ అవార్డు రావడం కాయం అని చెప్పుకొచ్చారు..” నాగబాబు చెప్పిన మిగతా విషయాలు ఈ క్రింది వీడియో లో

Tags : nagababu, chiranjeevi, birthday, wishes

Write a comment ...
Post comment
Cancel