back

రివ్యూ ల పైన నాగబాబు అభిప్రాయం..



Share via:

ఆరంజ్ తర్వాత మళ్ళి నిర్మాతగా సినిమా తీయని నాగబాబు మళ్ళి అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య కి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా గురించి చాల ఇంటర్వూస్ ఇస్తున్న నాగబాబు ఒక దాంట్లో రివ్యూలు గురించి తన అభిప్రాయం చెప్పాడు.

రివ్యూ: నా పేరు సూర్యలో విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్

కలెక్షన్స్: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 1st డే కలెక్షన్స్...

“రివ్యూలు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, వాళ్ళు అధ్బుతం అన్నవి కొన్ని ఆడలేదు కదా అలాగే వాళ్ళు బాలేదు అని రాసినవి కూడా గొప్పగా ఆడాయి. అందులో మొన్న రంగస్థలం కుడా ఆవరేజ్ అని కొందఱు రాసారు కాని ఆ సినిమా అన్ని రికార్డ్స్ ని దాటేసి నాన్-బాహుబలి రికార్డు లో టాప్ లో ఉంది కదా..” అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

Tags : Nagababu, Movie Reviews, Naa Peru Surya Naa Illu India

Write a comment ...
Post comment
Cancel