back

నాగబాబు ఆఖరి కౌంటర్ - నోరు అదుపులో పెట్టుకోండి



Share via:

గత వారం రోజులుగా తన యుట్యూబ్ చానల్ ద్వారా బాలక్రిష్ణ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్న నాగబాబు, నిన్నటితో దానిని ముగించాడు. తన ఆఖరి కౌంటర్ ఆయన ఏమి మాట్లాడంటే.. ఒక సంధర్బంలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి తన తండ్రి ఎన్టీఆర్ కాలి గోటికికూడా సరిపోడు అని మాట్లాడిన దానికి నాగబాబు ఈ కౌంటర్ ఇచ్చారు. “మీ తండ్రి నీకు గోప్పైతే మా అన్న మాకు గొప్ప, బాలకృష్ణనే మా అన్న చిరంజీవి కాలి గోటికి సరిపోరూ అంటూ ప్రతి తండ్రి వారి అబ్బాయిలకు గొప్పే అంతా మాత్రాన ఇంకొకరిని కించపరిచే హక్కు ఎవరికీ లేదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అంటూ” ఆయన చేపుకోచ్చారు. పూర్తి వీడియో ని క్రింద చూడవచ్చు.

కొడుకుగా చేయాల్సిన వాడిని ..కో-బ్రదర్ గా చేసాను

విక్టరీ వెంకటేష్ తో కలిసి F2 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న హీరో వరుణ్ తేజ్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఒకప్పుడు ఒక సినిమాలో వెంకటేష్ గారి కొడుకుగా చేయమని అడిగారు అలాంటిది ఇప్పుడు ఆయన కో-బ్రదర్ గా చేసాను అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే


“వెంకీ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లాడు’లో ఆయన కొడుకుగా గడుసు పిల్లాడి పాత్ర కోసం ముందు తననే అనుకున్నట్లు వరుణ్ చెప్పాడు. కానీ ఆ సినిమా చేయలేకపోయానన్నాడు. తర్వాత ‘వాసు’లో వెంకీ తమ్ముడి పాత్రకు వరుణ్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పటికి వరుణ్ మరీ లావుగా ఉండేవాడట. ఆ పాత్రకు సెట్టవడని వెనక్కి తగ్గారట.”.

అన్నయ్య వల్లనే ఓపిక పట్టినాము , ఇంకో ఆఖరి కౌంటర్ ఉంది - నాగబాబు

Tags : Nagababu, Balakrishna, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel